Breaking News : ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంలో షాక్
మాజీమంత్రి వివేకనందరెడ్డి(Vivekanandha Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి(MP Avinash reddy) సుప్రీం కోర్టులో(Supreme court) షాక్ తగిలింది.

Breaking News
మాజీమంత్రి వివేకనందరెడ్డి(Vivekanandha Reddy) హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి(MP Avinash reddy) సుప్రీం కోర్టులో(Supreme court) షాక్ తగిలింది. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్(High court vacation bench) ముందు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. 25న హైకోర్టు వెకేషన్ బెంచ్.. అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే.. అంతవరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా.. సీబీఐకి అదేశాలు ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది.
