ఏపీ పైబర్ నెట్(AP Fibernet Case) కేసులో చంద్రబాబు(chandrababu) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై(Anticipatory bail Petition) నేడు సుప్రీం కోర్టులో(Supreme court) విచారణ జ‌రిగింది. చంద్రబాబు పిటీషన్ ను జస్టిస్ అనిరుద్ బోస్(Anirudh Bose), జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో(Bela M Trivedi) కూడిన ధర్మాసనం విచారించింది.

ఏపీ పైబర్ నెట్(AP Fibernet Case) కేసులో చంద్రబాబు(chandrababu) ముందస్తు బెయిల్ పిటీషన్‌పై(Anticipatory bail Petition) నేడు సుప్రీం కోర్టులో(Supreme court) విచారణ జ‌రిగింది. చంద్రబాబు పిటీషన్ ను జస్టిస్ అనిరుద్ బోస్(Anirudh Bose), జస్టిస్ బేలా ఎం త్రివేదీలతో(Bela M Trivedi) కూడిన ధర్మాసనం విచారించింది. వాద‌న‌లు విన్న ధర్మాసనం త‌దుప‌రి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకూ చంద్రబాబుపై ఎలాంటి చర్యలూ తీసుకోకూడదని.. గతంలో జారీచేసిన ఆదేశాలు కొనసాగుతాయని సుప్రీం ధర్మాసనం సీఐడీకి(CID) సూచించింది. స్కిల్ కేసులో(Skil development Case) చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పు రాస్తున్నామని న్యాయమూర్తి అనిరుద్ద బోస్ వెల్ల‌డించారు. డిసెంబర్ 12వ తేదీలోపు స్కిల్ కేసులో తీర్పు వెలువడే అవకాశం ఉంది.

Updated On 30 Nov 2023 3:58 AM GMT
Ehatv

Ehatv

Next Story