Superstar Rajinikanth : చంద్రబాబును కలవాలనుకున్నా.. కాని అంటూ రజనీకాంత్ క్లారిటీ....
స్కిల్ స్కామ్(Skill Development Scame) లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)ని .. ఆయన మిత్రుడు, తమిల సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth కలవబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. కాని ఆయన బాబును కలవలేదు.. కారణం ఏంటంటే..?

Superstar Rajinikanth

స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని .. ఆయన మిత్రుడు, తమిల సూపర్ స్టార్ రజినీకాంత్ కలవబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి.టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నారనే ప్రచారం గట్టిగా జరిగింది. కాని అది కాన్సిల్ అయినట్టు తెలుసోంది.
సోమవారంనాడు చంద్రబాబును ములాఖత్ ద్వారా రజనీకాంత్ కలుస్తారనే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబును కలిసేందుకు తాను వెళ్దామనుకున్నానని... అయితే ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల అది కుదరలేదని చెప్పారు. రజనీకాంత్ తాజాగా చెన్నై నుంచి కోయంబత్తూరుకు బయల్దేరారు. ఫ్యామిలీ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసేందుకు ఎప్పుడు వెళ్తున్నారని ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల వెళ్లడం కుదరలేదని చెప్పారు.