✕
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)తో దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కూతురు సునీత

x
Sunita meeting with Sharmila
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)తో దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కూతురు సునీత(YS Sunitha) సమావేశమైనట్లు తెలుస్తోంది. ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్న సునీత.. షర్మిలతో సమావేశమయ్యారు. సునీత తండ్రి వివేకా హత్య కేసు విచారణలో ఉన్న విషయం తెలిసిందే. సునీత పొలిటికల్ ఎంట్రీ(Political Entry)పై కూడా చర్చ జరుగుతుంది. మరోపక్క వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది.

Yagnik
Next Story