ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వేసవి(Summer) ప్రతాపం కనిపిస్తోంది. గ్రీష్మం రాకముందే ఎండలు మండిపోతున్నాయి. వీటికి తోడు వడగాల్పులు( Hails) తోడుకానున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక(Weather Alert )ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ 27 మండలాలలో, రేపు 32 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharama Raju district)లో ఏడు మండలాలు, మన్యంలో ఆరు మండలాలు, కాకినాడ(Kakinada)లో ఆరు మండలాలు,

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వేసవి(Summer) ప్రతాపం కనిపిస్తోంది. గ్రీష్మం రాకముందే ఎండలు మండిపోతున్నాయి. వీటికి తోడు వడగాల్పులు( Hails) తోడుకానున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక(Weather Alert )ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ 27 మండలాలలో, రేపు 32 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharama Raju district)లో ఏడు మండలాలు, మన్యంలో ఆరు మండలాలు, కాకినాడ(Kakinada)లో ఆరు మండలాలు, అనకాపల్లి(Anakapalli)లో అయిదు మండలాలు, తూర్పు గోదావరి(East Godavari)లో రెండు మండాలు, ఏలూరు జిల్లా(Eluru District)లో ఒక మండలంలో వడగాలులు వీస్తాయి. ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ అంబేద్కర్‌ సూచించారు.

Updated On 10 April 2023 12:20 AM GMT
Ehatv

Ehatv

Next Story