లెక్చరర్‌ను చెప్పుతో ఓ విద్యార్థి కొట్టింది. విజయనగరం జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన చోటు చేసుకుంది

లెక్చరర్‌ను చెప్పుతో ఓ విద్యార్థి కొట్టింది. విజయనగరం జిల్లాలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో ఘటన చోటు చేసుకుంది, ఓ విద్యార్థిని తన ఫోన్ తీసుకున్నందుకు చెప్పుతో కొట్టింది. కళాశాలలో ఫోన్ తీసుకురావొద్దని నిబంధన ఉండగా, విద్యార్థిని ఫోన్ తీసుకొచ్చింది. లెక్చరర్ ఆ ఫోన్‌ను తీసుకుని ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆగ్రహానికి గురై, లెక్చరర్‌తో వాగ్వాదానికి దిగింది. ఈ వాగ్వాదం తీవ్రమై, విద్యార్థిని బూతులు తిట్టి, చెప్పుతో లెక్చరర్‌ను కొట్టింది. ఈ ఘటనపై కళాశాల యాజమాన్యం లేదా పోలీసుల నుండి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

ehatv

ehatv

Next Story