☰
✕
Tirumala : సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
By YagnikPublished on 3 Sep 2023 9:41 PM GMT
కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.
x
కలియుగ వైకుంఠమైన తిరుమల(Tirumala)లో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.
– సెప్టెంబరు 7న గోకులాష్టమి.
– సెప్టెంబరు 8న ఉట్లోత్సవం.
– సెప్టెంబరు 17న బలరామ జయంతి, వరాహ జయంతి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– సెప్టెంబరు 18న వినాయక చవితి, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
– సెప్టెంబరు 22న శ్రీవారి గరుడసేవ.
– సెప్టెంబరు 23న శ్రీవారి స్వర్ణరథోత్సవం.
– సెప్టెంబరు 25న రథోత్సవం.
– సెప్టెంబరు 26న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తి.
– సెప్టెంబరు 27న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం.
– సెప్టెంబరు 28న అనంత పద్మనాభ వ్రతం
Yagnik
Next Story