దక్షిణ మధ్య రైల్వే పరిథి లో ఈ నెల 18 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేస్తునట్లు పేర్కొంది. కొన్ని సాంకేతిక మరియు మరమత్తులు విష్యం లో జరిగే మార్పుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది . రద్దయిన రైళ్ల వివరాలు ఇప్పుడు చూద్దాం .

Train No.07284: దక్షిణ మధ్య రైల్వే.నంద్యాల-కడప ట్రైన్ ను ఈ నెల 27 నుంచి 21 వరకు రద్దు చేసింది తెలిపింది

Train No.07285: దక్షిణ మధ్య రైల్వే కడప-నంద్యాల ట్రైన్ ను ఈ నెల 17 నుంచి 21 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటన విడుదలచేసింది

T rain No.07799: దక్షిణ మధ్య రైల్వే.గుంతకల్-రాయిచూర్ ట్రైన్ ను సైతం ఈ నెల 16 నుంచి 21 వరకు రద్దు చేసింది .

Train No.07800: దక్షిణ మధ్య రైల్వే రాయిచూర్-గుంతకల్: ఈ ట్రైన్ ను ఈ నెల 17 నుంచి 22 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది .

Train No.07663: దక్షిణ మధ్య రైల్వే.విజయపుర-రాయిచూర్ ట్రైన్ ను సైతం ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు రద్దు చేసింది.

మరమత్తులు వలన ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని దూర ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అనుకున్న గమ్యస్థానం లో జాప్యం జరగకుండా ఉండేదుకు స్థానిక ప్యాసెంజర్ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. నిత్యం ప్రయాణం చేసే ఈ పాసెంజర్ ట్రైన్ల రద్దుని ప్రయాణికులకు తెలిసేవిధంగా రైల్వే స్టేషన్స్ లో ఏర్పాట్లు చేయటం జరిగింది. కాబట్టి పైన తెలిపిన పాసెంజర్ ట్రైన్లు రద్దు ని ప్రయాణికులు ముందుగా గమనించగలరు అని రైల్వే శాఖ ప్రకటించింది .

Updated On 17 March 2023 12:24 AM GMT
Ehatv

Ehatv

Next Story