Shankhabrata Bagchi : ఏపీ డీజీపీగా శంఖబ్రత బాగ్చి
ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి ఇంచార్జ్ ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఇదిలావుంటే..

Shankhabrata Bagchi, IPS has taken charge as Incharge AP DGP till further orders of ECI
ఐపీఎస్ అధికారి శంఖబ్రత బాగ్చి ఇంచార్జ్ ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈసీ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఇదిలావుంటే.. ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కేవలం ఒక వారం మాత్రమే ఉంది. రాజేంద్రనాథ్ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించడానికి చురుకుగా పని చేస్తున్నారు. ఇంతలోనే డీజీపీ పదవి నుండి రివీల్ కావాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితాను ప్యానెల్‌కు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డిని నోటీసులో ఈసీ కోరింది.
