Sattenapalli Constituency Review : ఈ సారి టీడీపీ – జనసేన కలిస్తే అంబటి పరిస్థి ఏంటి..?
ఏపీలో ఎన్నికల వేడి కనిపిస్తుంది.. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ఎవరికి వారు వాళ్ళ బలాలు, బలహీనతలను పోల్చుకుంటూ పార్టీ బలోపేతంపై ద్రుష్టి పెడుతున్నారు.. అయితే గత ఎన్నికల్లో టీడీపీ- జనసేన విడి విడిగా పోటీ చేశారు.. రాబోయే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని చూస్తున్నారు... వీళ్లిద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎంత వరకు నష్టం... ఏ నియోజక వర్గాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది.

గత ఎన్నికల్లో సత్తెనపల్లి(Sattenapalli)లో వైసీపీ నుంచి అంబటి రాంబాబు(Ambati Rambabu) గెలుపొందారు.. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో ఆయన మంత్రిగా ఉన్నారు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే అంబటి మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?