వ్యూహం వెనుక వ్యూహం ఇదే! | RAMGOPAL VARMA'S 'VYOOHAM' MOVIE TEASER | RGV | Ys Jagan | CBN | YNR
ఆర్జీవీ (RGV) ఏది చేసిన కాంట్రవర్సీగానే ఉంటుంది. అయన ట్వీట్ చేసినా, సినిమా తీసినా ఫుల్ వైరల్. అయితే ఆర్జీవీ తాజాగా వ్యూహం (Vyuham Movie) అనే సినిమా ట్రైలర్ను విడుదల చేసారు. ఇది పూర్తిగా జగన్కు సంబంధించి ఉంది.. వైఎస్ఆర్ చనిపోయిన దగ్గరినుంచి జగన్ సీఎం (CM Jagan) అయ్యే వరకు జరిగిన విషయాలన్నీ ఇందులో చూపించారు ఆర్జీవీ.

RGV Vyuham Movie
ఆర్జీవీ (RGV) ఏది చేసిన కాంట్రవర్సీగానే ఉంటుంది. అయన ట్వీట్ చేసినా, సినిమా తీసినా ఫుల్ వైరల్. అయితే ఆర్జీవీ తాజాగా వ్యూహం (Vyuham Movie) అనే సినిమా ట్రైలర్ను విడుదల చేసారు. ఇది పూర్తిగా జగన్కు సంబంధించి ఉంది.. వైఎస్ఆర్ చనిపోయిన దగ్గరినుంచి జగన్ సీఎం (CM Jagan) అయ్యే వరకు జరిగిన విషయాలన్నీ ఇందులో చూపించారు ఆర్జీవీ. ముఖ్యంగా వైఎస్ భారతి (YS Bharathi) పాత్ర ఎంతో హైలైట్గా కనిపిస్తుంది. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆమె కుటుంబాన్ని, పార్టీని ఎలా సమర్థవంతంగా నడిపారు అనేది కీలకంగా కానుంది.
