Revenue Assistants Meet CM Jagan : సీఎం జగన్ ను కలిసిన రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు
సీఎం క్యాంప్ కార్యాలయంలో(CM Camp Office) గ్రామ రెవెన్యూ(Revenue) సహాయకుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు(Representatives)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను(YS Jagan) కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వీఆర్‌ఏలకు(VRI) రూ. 500 డీఏ(DA) మంజూరు చేసిన విషయం తెలిసిందే. తమకు గత ప్రభుత్వం డీఏ రద్దు చేసిందని, అప్పట్లో ఇచ్చే డీఏ రూ. 300 కూడా రద్దు చేయడంతో తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి

Revenue Assistants Meet CM Jagan
సీఎం క్యాంప్ కార్యాలయంలో(CM Camp Office) గ్రామ రెవెన్యూ(Revenue) సహాయకుల సంఘం రాష్ట్ర ప్రతినిధులు(Representatives)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను(YS Jagan) కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వీఆర్‌ఏలకు(VRI) రూ. 500 డీఏ(DA) మంజూరు చేసిన విషయం తెలిసిందే. తమకు గత ప్రభుత్వం డీఏ రద్దు చేసిందని, అప్పట్లో ఇచ్చే డీఏ రూ. 300 కూడా రద్దు చేయడంతో తమ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమకు న్యాయం చేశారని వీఆర్‌ఏల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల 23 వేల మంది వీఆర్‌ఏలకు లబ్ధి జరుగుతుందని సీఎంకి వివరించి తమ ఆనందాన్ని ముఖ్యమంత్రితో ప్రతినిధులు పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షడు గరికపాటి బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు జి.టి.రామాంజనేయులు, బి.వెంకట్రావు, పి.రాంబాబు, కోశాధికారి చెన్నుపల్లి సత్యనారాయణ ఉన్నారు.
