ప్రభాస్‌తో పవన్‌కు చెక్..! | Prabhas join in YSRCP.? | CM Ys Jagan | Shyamala Devi | Journalist YNR
రెబల్ స్టార్ కృష్ణంరాజు(Rebelstar Krishnamraju) కుటుంబం ఎప్పటినుంచో రాజకీయాలలో ఉంది. కృష్ణంరాజు 1991లోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. తాజాగా ఆయన సతీమణి, ప్రభాస్(Prabhas) పెద్దమ్మ శ్యామలాదేవి(Shyamaldevi) త్వరలో పొలిటికల్ ఎంట్రీ(Political Entry) ఇవ్వబోతున్నారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం(Narsapuram) లోక్‌సభ నియోజకవర్గం నుంచి శ్యామలాదేవి పోటీ చేసే అవకాశం ఉందనేది వార్తల సారాంశం.

Prabhas Peddamma Shyamala devi to join in YCP and contest from Narsapuram