బీజేపీ(APBP) చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరికి(Daggubati Purandeswari) పట్టుకుందని ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెం్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అననారు.

మళ్లీ జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ముఖ్యమంత్రి అవుతారనే భయం ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ(APBP) చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరికి(Daggubati Purandeswari) పట్టుకుందని ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెం్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అననారు. పురంధేశ్వరి ఓ మేక వన్నె పులి అని, ఆమె నిజస్వరూపం తెలిస్తే దిగ్భ్రాంతి చెందుతారని చెప్పారు. 'భారత ప్రధాన న్యాయమూర్తికి పురంధేశ్వరి ఈ మధ్య కొన్ని లేఖలు రాశారు. దేశం మీద ఆమెకు అమితమైన ప్రేమ ఉందని అందరూ అనుకోవాలని ఆమె ఉబలాటపడుతున్నారు. కానీ ఆమె ఎలాంటిదో అందరికీ తెలుసు. ఆమె సోదరుడు బాలకృష్ణ ఎలాంటివాడో తెలియంది కాదు. అతడెన్ని చెడ్డ పనులు చేసినా పురంధేశ్వరి మద్దతు ఇవ్వడం మనం చూశాం. బాలకృష్ణకు ఎలాంటి సంస్కారం ఉందో మనకు తెలియంది కాదు. అతడు ఆడవాళ్లపై దారుణమైన కామెంట్లు చేశారు. తుపాకీతో కాల్చి మనుషుల్ని చంపబోయారు. ఆ ఘటన జరిగి 16 ఏళ్లు అయ్యింది. చివరికి చట్ట సభ్యుడిగా అసెంబ్లీలో విజిల్స్‌ వేసి.. తొడలు కొట్టి.. అభ్యంతరకర రీతిలో వ్యవహరించారు. కానీ, బాలకృష్ణ ఏం మాట్లాడినా.. ఏం చేసినా పురందేశ్వరి మద్దతు ఇస్తారు. ఆయన మానసిక రోగి అని చాలామంది చెప్తుంటారు. మరి ఆయన ఇంకా మానసిక రోగిగానే ఉన్నారా?' అని పోసాని కృష్ణమురళి అన్నారు. ఆమె చంద్రబాబు కోసమే పని చేస్తున్నారని చెప్పారు. ఓటుకు నోటుతో తెలంగాణ ప్రభుత్వాన్ని చంద్రబాబుపడగొట్టాలని ప్రయత్నించారని, ఆ కేసు తర్వాత చంద్రబాబు ఏపీకి పారిపోయాడని తెలిపాడు. ఆమెకు నిజాయితీ, విలువలు రెండూ లేవని చెప్పారుజ ఆమె అసలు బీజేపీకి అధ్యక్షురాలు ఎందుకు అయ్యారు?. పార్టీ కోసం ఏనాడైనా పురందేశ్వరి పాటు పడ్డారా?. ఒక ఊరిలో అయినా తిరిగారా? అని పోసాని నిలదీశారు.

Updated On 7 Nov 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story