సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్‏ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రైలు రేపటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్‏ను(vande bharat express) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రారంభించారు. ఈ రైలు రేపటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదగా తిరుపతి చేరుకోనుంది... ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్(vande bharat express) తో ఎనిమిది గంటల్లోనే సునాయాసంగా తిరుపతి చేరుకోవచ్చు. తిరుమలకు వెళ్లే వారికి ఇది ఎంతో ఉపయోగ పడనుంది. ఈ కార్యక్రమంలో మోదీతో పాటు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.. ప్రధాని కార్యక్రమంకోసం కేసీఆర్ కు ఆహ్వానం అందిన రాలేదు.. ప్రభుత్వం తరుపునుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యాక్రమంలో పాల్గొన్నారు...

Updated On 8 April 2023 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story