పిఠాపురంలో పవన్ ఇల్లు.! | Pawan Kalyan to Build a House in Pithapuram | Journalist YNR
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించారు. వైసీపీపై విమర్శలు చేస్తూ యాత్రలో దూసుకుపోతున్నారు. అయితే పవన్ నిన్న పిఠాపురం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపాయి.. పవన్ పోటీపై కూడా ఇక్కడ కీలక ప్రస్తావన వచ్చింది..

Pawan Kalyan Janasena
జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్రను ప్రారంభించారు. వైసీపీపై (YCP) విమర్శలు చేస్తూ యాత్రలో దూసుకుపోతున్నారు. అయితే పవన్ నిన్న పిఠాపురం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపాయి.. పవన్ పోటీపై కూడా ఇక్కడ కీలక ప్రస్తావన వచ్చింది.. పవన్ రాబోయే ఎన్నికల్లో పిఠాపురం (Pithapuram) నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. దానికి సంబంధించి అక్కడ ఒక పార్టీ కార్యాలయాన్ని, ఒక ఇంటిని కూడా నిర్మించుకోవాలని చూస్తున్నారట. దానికోసం జనసేన పార్టీ నేతలు మంతనాలు చేస్తునట్టు తెలుస్తుంది.
