జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి... టీడీపీతో పోతుపై వస్తున్న వార్తలకు పవన్ కౌంటర్ ఇచ్చారు... ప్రస్తుతం పొత్తులో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూనే టీడీపీ కూటమిపై కామెంట్స్ చేసారు, అయితే పవన్ తాజా వ్యాఖ్యలతో టీడీపీకి కొత్త భయం పట్టుకుంది

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి... టీడీపీతో పోతుపై వస్తున్న వార్తలకు పవన్ కౌంటర్ ఇచ్చారు... ప్రస్తుతం పొత్తులో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూనే టీడీపీ కూటమిపై కామెంట్స్ చేసారు, అయితే పవన్ తాజా వ్యాఖ్యలతో టీడీపీకి కొత్త భయం పట్టుకుంది.. పొత్తు ఉంటుందా లేదా అన్నట్టు ఉన్నాయి పవన్ మాటలు... ఇంతకీ పవన్ పొత్తు పెట్టుకుంటారా.. పొత్తు కుదిరితే ఎవరు ఎవరికీ మద్దతు ఇస్తారు.!

Updated On 15 March 2023 1:59 AM GMT
Ehatv

Ehatv

Next Story