✕
Pawan kalyan : మార్క్ శంకర్ ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
By ehatvPublished on 13 April 2025 5:35 AM GMT

x
ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని తెలిపిన పవన్(Pawan kalyan).తన కొడుకు ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు 'ఎక్స్' వేదికగా ట్వీట్. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్.

ehatv
Next Story