పవన్ కళ్యాణ్ పై ఏ వార్త వచ్చిన సంచలనమే... తాజాగా ఒక పత్రికలో పవన్ కు కేసీఆర్ 1000 కోట్లు ఆఫర్ చేశారనే వార్త సంచలనం సృష్టించింది.. దానిపై జనసేనాని ఆవిర్భావసభలో స్పందించారు, తనకు డబ్బు అవసరం లేదని.. ఒక్కరోజుకు 2 కోట్లు తీసుకొనే హారో నేను..

పవన్ కళ్యాణ్ పై ఏ వార్త వచ్చిన సంచలనమే... తాజాగా ఒక పత్రికలో పవన్ కు కేసీఆర్ 1000 కోట్లు ఆఫర్ చేశారనే వార్త సంచలనం సృష్టించింది.. దానిపై జనసేనాని ఆవిర్భావసభలో స్పందించారు, తనకు డబ్బు అవసరం లేదని.. ఒక్కరోజుకు 2 కోట్లు తీసుకొనే హారో నేను.. అలాంటిది ఒకరి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటా... ఇంకోసారి ఇలాటి వార్తలు రాస్తే చెప్పుతో కొడతా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Updated On 15 March 2023 6:50 AM GMT
Ehatv

Ehatv

Next Story