ఏపీలో ఎన్నికలకు ఇంక ఏడాది మాత్రమే సమయం ఉంది.. దీనితో ఎవరికివారు పార్టీ బలోపేతంపై ద్రుష్టి సారించారు. అయితే తాజాగా ఏపీ నేతలంతా ఢిల్లీ బాటపట్టారు, ఇటీవల సీఎం జగన్ (CM Jagan) రెండుసార్లు ఢిల్లీ బాట పట్టగా.. ఇప్పుడు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పర్యటనలో పవన్ ఇద్దరు కీలక నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.

పవన్ ఢిల్లీలో హోమ్ మినిస్టర్ అమిత్ షా(Amit Shah), బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (Amit shah)తో భేటీ కానున్నారు... అయితే పవన్ భేటీ అంతా పొత్తులపైనా ఉంటుందనేది చర్చ. పవన్ రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలని చూస్తున్నారు.. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా లేమని ఇప్పటికే చాల సార్లు బీజేపీ (BJP) నేతలు స్పష్టం చేశారు. పవన్ ఢిల్లీ పర్యటనతో మరోసారి ఈవార్త చర్చలోకి వచ్చింది. పవన్ మాట బీజేపీ పెద్దలు వింటారా.. లేక బీజేపీ పెద్దల మాటే పవన్ వింటారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‏గా మారింది.

Updated On 3 April 2023 6:02 AM GMT
Ehatv

Ehatv

Next Story