ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఒంటరి వృద్ధురాలిపై లైంగిక దాడికి తెగబడ్డారు. ముగురు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో లైంగిక దాడికి(Rape) పాల్పడ్డారని తెలుస్తోంది. మార్కాపురం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది.

ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దారుణ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. ఒంటరి వృద్ధురాలిపై లైంగిక దాడికి తెగబడ్డారు. ముగురు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో లైంగిక దాడికి(Rape) పాల్పడ్డారని తెలుస్తోంది. మార్కాపురం మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది.

వడ్డెర కాలనీలో బాధిత వృద్ధురాలు(Old lady) ఇంట్లోవాళ్లు బయటకు వెళ్లడంతో ఒంటరిగా ఉంది. ఆ స‌మ‌యంలో అటుగా వెళ్లిన‌ ముగ్గురు యువకులు మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాధిత వృద్ధురాలికి తీవ్రంగా గాయాలయ్యాయి(Injured). తీవ్ర రక్తస్రావంతో(Bleeding) ఆమెతో ఆస్పత్రికి చేర్పించారు. ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు(Police) కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Updated On 30 Dec 2023 3:04 AM GMT
Ehatv

Ehatv

Next Story