భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు

భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు

మహిళల కోసం 'మహాశక్తి' కార్యక్రమం తెస్తాం: చంద్రబాబు

ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 మహిళల ఖాతాల్లో వేస్తాం: చంద్రబాబు

18 నుంచి 50 ఏళ్లు ఉన్న ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి: చంద్రబాబు

ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తాం: చంద్రబాబు

తల్లికి వందనం కింద ప్రతి బిడ్డ తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తాం: చంద్రబాబు

స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తా: చంద్రబాబు

ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం: చంద్రబాబు

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం: చంద్రబాబు

యువత కోసం 'యువగళం' కార్యక్రమం తెస్తాం: చంద్రబాబు

రైతుల కోసం 'అన్నదాత' కార్యక్రమం తెస్తాం: చంద్రబాబు

Updated On 28 May 2023 10:05 AM GMT
Ehatv

Ehatv

Next Story