✕
Nara Bhuvaneshwari : రేపటి నుంచి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' యాత్ర
By YagnikPublished on 19 March 2024 7:37 AM GMT
టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి రేపటి నుంచి నిజం గెలవాలి యాత్ర ప్రారంభించనున్నారు.

x
Nara Bhuvaneshwari’s Nijam Gelavali Yatra from tomorrow
టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి రేపటి నుంచి నిజం గెలవాలి యాత్ర ప్రారంభించనున్నారు. నాలుగు రోజులపాటు నారా భువనేశ్వరి యాత్ర కొనసాగనుంది. రేపు రాయచోటి నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఉంటుంది. ఎల్లుండి భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం బద్వేలు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటన ఉంటుంది. ఈ నెల 22న గూడూరు, 23న సర్వేపల్లిలో భువనేశ్వరి పర్యటించనున్నారు. ఈ మేరకు టీడీపీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Yagnik
Next Story