☰
✕
Avinash Reddy : నాలుగు రోజుల గడువు కావాలని.. సీబీఐకి అవినాష్ లేఖ.!
By EhatvPublished on 16 May 2023 12:42 AM GMT
వివేకా(Vivek) హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి(Avinash Reddy) సీబీఐ(CBI) మరోసారి నోటీసులుజారి చేసింది. అయితే సీబీఐ విచారణకు రావడానికి నాలుగు రోజుల గడువు కావాలని కోరారు అవినాశ్. నాలుగు రోజుల గడువుకు సంబంధించి ఆయన సీబీఐకి లేఖ రాశారు.
x
వివేకా(Vivek) హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి(Avinash Reddy) సీబీఐ(CBI) మరోసారి నోటీసులుజారి చేసింది. అయితే సీబీఐ విచారణకు రావడానికి నాలుగు రోజుల గడువు కావాలని కోరారు అవినాశ్. నాలుగు రోజుల గడువుకు సంబంధించి ఆయన సీబీఐకి లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందువల్ల విచారణకు రాలేకపోతున్నానని వివరణ ఇచ్చుకున్నారు. అయితే అవినాశ్ విన్నపంపై సీబీఐ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. సీబీఐపై కూడా ఆరోపణలు చేసిన అవినాష్.. ఆయన అడిగినట్టు గడువు ఇస్తారో లేదో చూడాలి.
Ehatv
Next Story