✕
Breaking News : హైదరాబాద్‌కు అవినాష్ రెడ్డి...
By EhatvPublished on 26 May 2023 1:27 AM GMT
కడప(Kadapa) ఎంపీ(MP) అవినాష్ రెడ్డి(Avinash Reddy) హైదరాబాద్‌కు పయనమయ్యారు. కర్నూలు(Kurnool) విశ్వభారతి(Vishwa Bharathi Hospital) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి

x
Breaking News
కడప(Kadapa) ఎంపీ(MP) అవినాష్ రెడ్డి(Avinash Reddy) హైదరాబాద్‌కు పయనమయ్యారు. కర్నూలు(Kurnool) విశ్వభారతి(Vishwa Bharathi Hospital) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి(Sri Lakshmi) పరిస్థితి కాస్త మెరుగవడంతో వైద్యులు ఆమెను డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించనున్నట్లు సమాచారం. దీంతో వారం రోజుల పాటు తల్లి శ్రీలక్ష్మితోనే హాస్పిటల్ ఉన్న అవినాష్ రెడ్డి.. నేడు హైదరాబాద్(Hyderabad) కు రానున్నట్లు తెలుస్తోంది.

Ehatv
Next Story