కర్నూలు(Kurnool) దాటి పులివెందుల(Pullivendhula) రోడ్డుకు చేరిన అవినాష్‌రెడ్డి(Avinash reddy) కాన్వాయ్‌. ఉదయం కళ్లు తిరిగి పడిపోవడంతో పులివెందుల ఆసుపత్రిలో చికిత్స. మెరుగైన చికిత్స కోసం పులివెందుల నుంచి హైదరాబాద్‌కు అవినాష్‌ తల్లి లక్ష్మమ్మ తరలింపు .

కర్నూలు(Kurnool) దాటి పులివెందుల(Pullivendhula) రోడ్డుకు చేరిన అవినాష్‌రెడ్డి(Avinash reddy) కాన్వాయ్‌. ఉదయం కళ్లు తిరిగి పడిపోవడంతో పులివెందుల ఆసుపత్రిలో చికిత్స. మెరుగైన చికిత్స కోసం పులివెందుల నుంచి హైదరాబాద్‌కు అవినాష్‌ తల్లి లక్ష్మమ్మ తరలింపు . అవినాష్‌రెడ్డికి ఫోన్‌ చేసి వాహనం ఆపమని కోరిన సీబీఐ(CBI) అధికారులు. తన తల్లిని చూసిన తర్వాతే మాట్లాడతానన్న అవినాష్‌. మార్గమధ్యలో తల్లిని చూసి తిరిగి హైదరాబాద్‌కే(Hyderabad) రానున్న అవినాష్‌ రెడ్డి.

Updated On 19 May 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story