ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) బీసీ సోదరులకు మేలు చేసేందుకే సీఎం జగన్(Jagan) ప్రభుత్వం కులగణన చేపట్టిందని ఎమ్మెల్యే కొడాలి నాని(MLA Kodali Nani) అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గుడివాడ బీసీ సంఘ ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలను ఎమ్మెల్యే కొడాలి నాని, సంఘ రాష్ట్ర నేతలతో కలిసి ఆవిష్కరించారు.ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) బీసీ సోదరులకు మేలు చేసేందుకే సీఎం జగన్(Jagan) ప్రభుత్వం కులగణన చేపట్టిందని ఎమ్మెల్యే కొడాలి నాని(MLA Kodali Nani) అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గుడివాడ బీసీ సంఘ ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలను ఎమ్మెల్యే కొడాలి నాని, సంఘ రాష్ట్ర నేతలతో కలిసి ఆవిష్కరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) బీసీ సోదరులకు మేలు చేసేందుకే సీఎం జగన్(Jagan) ప్రభుత్వం కులగణన చేపట్టిందని ఎమ్మెల్యే కొడాలి నాని(MLA Kodali Nani) అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధికారంలో ఉంటేనే బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గుడివాడ(Gudivada) బీసీ సంఘ ప్రధమ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలను ఎమ్మెల్యే కొడాలి నాని, సంఘ రాష్ట్ర నేతలతో కలిసి ఆవిష్కరించారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో(Assembly,parliament Elections) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీట వేస్తుందని.. సీఎం జగన్‌ను దగ్గర నుండి చూసిన వ్యక్తిగా బీసీ సోదరులకు తాను మాట ఇస్తున్నానని అన్నారు. బీసీ సోదరులంతా ఏకతాటి పైకి వస్తే 50శాతం రిజర్వేషన్లు సాధించవచ్చన్నారు. చట్టాలు లేకపోయినా ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీసీలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొన్నారు. రాజుగా జన్మించిన అల్లూరి సీతారామరాజు ఎస్టీల కోసం జీవితాన్ని ఎలా దార పోసారో.. బీసీలు(BC) కాకపోయినా నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్.. నేడు సీఎం జగన్ బీసీ సోదరుల ఉన్నతికి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు.

Updated On 27 Dec 2023 5:39 AM GMT
Ehatv

Ehatv

Next Story