MLA Dwarampudi Chandrasekhar Reddy : ప్రజలు ప్రజాప్రతినిధులుగా రెడ్లనే కోరుకుంటారు..
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(YSRCP MLA Dwarampudi Chandrasekhar Reddy) సంచలన వాఖ్యలు చేశారు. ప్రజలు రెడ్డి కులస్తులనే ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయాలి అనుకుంటారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువమంది రెడ్డి కులస్తులమే ఎమ్మెల్యేలం అవుతామని అన్నారు.

MLA Dwarampudi Chandrasekhar Reddy
వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(YSRCP MLA Dwarampudi Chandrasekhar Reddy) సంచలన వాఖ్యలు చేశారు. ప్రజలు రెడ్డి కులస్తులనే ఎమ్మెల్యేలు, ఎంపీలు చేయాలి అనుకుంటారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువమంది రెడ్డి కులస్తులమే ఎమ్మెల్యేలం అవుతామని అన్నారు. ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకతీతంగా రెడ్లను ప్రేమించి అధికారంలో కూర్చోబెడతారు.. రెడ్లను ప్రజాప్రతినిధులను చేస్తారని వ్యాఖ్యానించారు. ద్వారంపూడి వ్యాఖ్యలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
