ఈ పిల్లాడికి రెండేళ్లు నిండలేదు(Todler).. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన వయసులో రోడ్డుపై అడుక్కోవడానికి(Begging) పడేశారు.

ఈ పిల్లాడికి రెండేళ్లు నిండలేదు(Todler).. తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన వయసులో రోడ్డుపై అడుక్కోవడానికి(Begging) పడేశారు. గాంధీ(Gandhi) వేషంలో దీనంగా కునికిపాట్లు పడుతున్న ఈ వీడియో గుండెలను పిండేస్తోంది. ఈ ఘటన కర్నూలులో(Karnool) జరిగిందని, పిల్లాడిని కొడుతున్నారని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) స్పందిస్తూ 'ఇది హార్ట్ బ్రేకింగ్. ప్రతి బిడ్డ భద్రత, ప్రేమకు అర్హుడు.. పిల్లాడిని రక్షిస్తాం. నిందితుడిని శిక్షిస్తాం' అని పేర్కొన్నారు.

Updated On 21 Nov 2024 6:19 AM GMT
Eha Tv

Eha Tv

Next Story