ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 30 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏపీ(AP)లో భారీగా ఐపీఎస్ అధికారులు(IPS Officers) బదిలీ అయ్యారు. 30 మంది ఐపీఎస్ అధికారులకు బదిలీలు(Transfers), పోస్టింగు(Postings)లు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం(State Govt) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కుమార్ విశ్వజిత్ - రైల్వేస్ డీజీ

అతుల్ సింగ్ - ఏపీఎస్పీ ఏడీజీ

సీహెచ్ శ్రీకాంత్ - ఆక్టోపస్ ఐజీ

కొల్లి రఘురాం రెడ్డి - విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్

ఎస్వీ రాజశేఖర్ బాబు - SLPB చైర్మన్,హోమ్ గార్డ్స్ ఐజీ గా అదనపు బాధ్యతలు

సర్వశ్రేష్ట్ త్రిపాఠి - సీఐడీ ఐజీ

ఎస్.హరికృష్ణ - ఐజీ,పర్సనల్

కేవీ మోహన్ రావు - స్పోర్ట్స్ ఐజీ

సెంథిల్ కుమార్ - ఆక్టోపస్ డీఐజీ,లా అండ్ ఆర్డర్ డీఐజీ గా ఆదనవు బాధ్యతలు

రాహుల్ దేవ్ శర్మ - డీఐజీ(ట్రైనింగ్)

విశాల్ గున్ని - విశాఖ రేంజ్ డీఐజీ

సీహెచ్ విజయ రావ్ - కర్నూల్ రేంజ్ డీఐజీ

ఫకీరప్ప - విశాఖ జాయింట్ కమిషనర్

అద్నాన్ నయీమ్ అస్మి - కృష్ణా జిల్లా ఎస్పీ

అమిత్ బర్దార్ - ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ కమాండెంట్

అరిఫ్ హఫీజ్ - ISW ఎస్పీ

అజిత వెజెండ్ల - వెస్ట్ గోదావరి ఎస్పీ

కెఎస్ఎస్వీ సుబ్బా రెడ్డి - రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్,రాజమండ్రి

వై రిశాంత్ రెడ్డి - ఎస్పీ,CI సెల్

పి.జాషువా - చిత్తూరు జిల్లా ఎస్పీ

U.రవిప్రకాష్ - ఏసీబీ ఎస్పీ

ఛందోలు మణికంఠ - విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ.

అధిరాజ్ సింగ్ రాణా - ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్

కృష్ణ కాంత్ పటేల్ - ఏపీఎస్పీ 3 వ బెటాలియన్ కమాండెంట్

తుషార్ దుడి - గుంటూరు జిల్లా ఎస్పీ

కె.శ్రీనివాసరావు - జగ్గయ్యపేట డీసీపీ

కునుబిల్లి ధీరజ్ - రంపచోడవరం ఏఎస్పీ

జగదీష్ అదహళ్లి - ఏఎస్పీ పాడేరు

ఆనంద్ రెడ్డి - విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీ

మోకా సత్యనారాయణ - విశాఖ లా అండ్ ఆర్డర్ డీసీపీ -2

Updated On 29 Jan 2024 8:38 PM GMT
Yagnik

Yagnik

Next Story