✕
Chandrababu : చంద్రబాబుకు రామరాజు అనుచరుల సెగ
By YagnikPublished on 6 April 2024 5:05 AM GMT
టీడీపీలో రఘురామ కృష్ణం రాజు చేరిక చిచ్చు రేపుతుంది. రఘురామ కృష్ణంరాజు నిన్న టీడీపీలో చేరి ఉండి సీటు దక్కించుకున్నారు.

x
Mantena Ramaraj’s followers who stopped Chandrababu
టీడీపీలో రఘురామ కృష్ణం రాజు చేరిక చిచ్చు రేపుతుంది. రఘురామ కృష్ణంరాజు నిన్న టీడీపీలో చేరి ఉండి సీటు దక్కించుకున్నారు. ఈ ఎపిసోడ్‌తో సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుని చంద్రబాబు సైడ్ చేశారు. చంద్రబాబు నిర్ణయంపై మంతెన రామరాజు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామరాజు అనుచరులు కూడా చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టికెట్ కొనసాగించాలని టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. రఘురాం కృష్ణంరాజుకి టికెట్ ఇస్తే సహించేదిలేదని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Yagnik
Next Story