☰
✕
Manchu Manoj and Bhuma Mounika Join Janasena Party: జనసేనలోకి మోహన్ బాబు కొడుకు, కోడలు !
By ehatvPublished on 16 Dec 2024 5:09 AM GMT
మంచు మనోజ్, భూమా మౌనిక జనసేన పార్టీ లో చేరనున్నారు.
x
మంచు మనోజ్, భూమా మౌనిక జనసేన పార్టీ లో చేరనున్నారు. ఈ రోజు ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు 1000 కార్లతో వెళ్లే ఆలోచన చేస్తున్నారు మనోజ్(Manoj), మౌనిక(Mounika). భూమా ఘాట్ లో రాజకీయ అరంగేట్రం పై ప్రకటన చేయబోతున్నారని సమాచారం. దీంతో మంచు కుటుంబ వ్యవహారాలు కొత్త మలుపు తిరగబోతున్నాయి. తాజా వివాదంతో రాజకీయ అండదండలు ఉండాలన్నది మనోజ్ ఆలోచన కావొచ్చు. నంద్యాల నియోజక వర్గంలో బలపడాలని ప్లాన్. మనోజ్, మౌనిక నిర్ణయం అటు రాజకీయ రంగం లో, ఇటు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ehatv
Next Story