Chandrababu Fallower Suicide Attempt : చంద్రబాబు వీరాభిమాని ఆత్మహత్యాయత్నం
కాకినాడ(Kakinada) జిల్లా జగ్గంపేట(Jagampeta) చంద్రబాబు వీరాభిమాని ఆత్మహత్యాయత్నానికి(Suicide) పాల్పడ్డాడు. జగ్గంపేట మండలం గుర్రప్పాలెం(Gurrapalem) గ్రామానికి చెందిన పడాల వీరబాబు(Veerababu) (45) అనే వ్యక్తి చంద్రబాబును అరెస్టు(Chandrababu) చేసినప్పటి నుంచి మనోవేదనకు గురయ్యాడు.

Chandrababu Fallower Suicide Attempt
కాకినాడ(Kakinada) జిల్లా జగ్గంపేట(Jaggampeta) చంద్రబాబు వీరాభిమాని ఆత్మహత్యాయత్నానికి(Suicide) పాల్పడ్డాడు. జగ్గంపేట మండలం గుర్రప్పాలెం(Gurrapalem) గ్రామానికి చెందిన పడాల వీరబాబు(Veerababu) (45) అనే వ్యక్తి చంద్రబాబును అరెస్టు(Chandrababu) చేసినప్పటి నుంచి మనోవేదనకు గురయ్యాడు. సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్‌లో చంద్రబాబుకి బెయిల్ రావటం కష్టమని వస్తున్న వార్తలతో మనస్థాపం చెందిన వీరబాబు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
