✕
Tirupati : ఎస్వీయూ క్యాంపస్‌లో బోనులో చిక్కిన చిరుత
By ehatvPublished on 6 April 2025 6:52 AM GMT

x
తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్‌లో అటవీ సిబ్బంది ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. కొంత కాలంగా క్యాంపస్‌లో ఇది సంచరిస్తోంది. చిరుతను అటవీ సిబ్బంది ఎస్‌వీ జూపార్కుకు తరలించారు.

ehatv
Next Story