త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.

త్వరలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. మొదట టీటీడీ చైర్మన్ గా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. ఆ పదవి బీఆర్ నాయుడికి ఇవ్వడంతో రాజ్యసభకు పంపిస్తారని ఊహాగానాలు అందుకున్నాయి. అయితే తాజాగా టీడీపీకి రెండు, బీజేపీకి ఒక రాజ్యసభ ఖరారైన నేపథ్యంలో దీంతో జనసేన నేత నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కనున్నట్లు సమాచారం. జనసేన విజయంలో కీలకంగా నాగబాబు కీలకంగా వ్యవహరించారు.

ehatv

ehatv

Next Story