జవాన్‌(Jawan) కొడవటికంటి రాజేశ్‌(Kodavatikanti rajesh) వీరమరణం(Honor death) చెందారు.

కడప జిల్లా(Kadapa) బ్రహ్మంగారి మఠం(Bramham gari matham) మండలంలోని పాపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జవాన్‌(Jawan) కొడవటికంటి రాజేశ్‌(Kodavatikanti rajesh) వీరమరణం(Honor death) చెందారు. చత్తీస్‌గఢ్‌లోని మీజాపూర్‌లో ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీసులో జవాన్‌గా పనిచేస్తున్న రాజేశ్‌ శనివారం మావోయిస్టులు అమర్చిన మైనింగ్‌ బాంబ్‌ పేలి చనిపోయారు. రాజేశ్‌ మరణవార్త విని గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. గ్రామంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి.

Updated On 21 Oct 2024 10:32 AM GMT
Eha Tv

Eha Tv

Next Story