✕
Posani krishna murali : పోసాని కృష్ణమురళికి భారీ ఊరట
By ehatvPublished on 7 March 2025 10:33 AM GMT

x
బెయిల్ మంజూరు చేసిన కడప మొబైల్ కోర్టు
ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో బెయిల్ మంజూరు
పోలీసుల కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన కడప మొబైల్ కోర్టు
పోసానిపై తొందరపాటు చర్యలు తీసుకోవడన్న హైకోర్టు
పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 16 కేసులు నమోదు
ఫిబ్రవరి 28న హైదరాబాద్‌లో పోసానిని అరెస్ట్ చేసిన పోలీసులు

ehatv
Next Story