Kotha Paluku Article : రాధాకృష్ణ అల్లిన కొత్త కథ
ఆంధ్రజ్యోతి(Andhra Jyothi) సంస్థల అధినేత రాధాకృష్ణ(Radhakrishna) ఈ వారం కొత్త పలుకులో కూడా కొత్త కథలు వండివార్చారు. జగన్(Jagan) మీద అక్కసుతో ఏమేమో రాసుకుంటూ వెళ్లారు. జగన్ అటు బీజేపీతో(BJP), ఇటు కాంగ్రెస్‌తో(Congress) దోస్తీ చేస్తున్నారట!

Kotha Paluku Article
ఆంధ్రజ్యోతి(Andhra Jyothi) సంస్థల అధినేత రాధాకృష్ణ(Radhakrishna) ఈ వారం కొత్త పలుకులో(Kotha Paluku) కూడా కొత్త కథలు వండివార్చారు. జగన్(Jagan) మీద అక్కసుతో ఏమేమో రాసుకుంటూ వెళ్లారు. జగన్ అటు బీజేపీతో(BJP), ఇటు కాంగ్రెస్‌తో(Congress) దోస్తీ చేస్తున్నారట! సోనియాగాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీకి(Rahul gandhi) రాజకీయం తెలియదు కాబట్టే జగన్‌ను నమ్మేస్తున్నారట! కాంగ్రెస్ అధిష్టానాన్ని జగన్ కొనేశారట! కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ మాట వింటే రక్తం సలసలమని కాగాలి. కాంగ్రెస్ అధిష్టానాన్ని కొనేసి షర్మిల ఏపీకి రాకుండా అడ్డుకున్నారట జగన్! ఇంకా ఇలాంటి అబద్ధాలు, అసత్యాలు చాలానే రాశారు రాధాకృష్ణ.. ఇలాంటి రాతలతో పరోక్షంగా ఇటు కేసీఆర్‌కు, అటు జగన్‌కు చాలా మేలు చేస్తున్నారు. ఇంతకీ రాధాకృష్ణ రాసిందేమిటో ఈ వీడియోలో చూద్దాం..
