ABN రాధా కృష్ణ(ABN Radha Krishna) తన ఆర్టికల్ లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్(CM Jagan) పాలెగాడని రాశారు , ప్రతర్ధ్యుల ఆస్తుల విధ్వంసం చేస్తున్నాడని రాశారు . మార్గదర్శి పైన రామోజీ రావు(Ramoji Rao) పైన తన వ్యాసం లో విపరీతమైన ప్రేమాభిమానాలని చాటుకున్నారు.

ABN రాధా కృష్ణ(ABN Radha Krishna) తన ఆర్టికల్ లో ఆంధ్ర ప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్(CM Jagan) పాలెగాడని రాశారు , ప్రతర్ధ్యుల ఆస్తుల విధ్వంసం చేస్తున్నాడని రాశారు . మార్గదర్శి పైన రామోజీ రావు(Ramoji Rao) పైన తన వ్యాసం లో విపరీతమైన ప్రేమాభిమానాలని చాటుకున్నారు. మార్గదర్శి(Margadharshi) అక్రమాలే చేయలేదు అంటూ వెనకేసుకొచ్చారు.
మార్గదర్శి లో ఎం జరిగింది..?
రాధా కృష్ణ ఎం రాశారు ..?
ఎందుకు రాశారు . ? అనేదాని పై జర్నలిస్ట్ YNR విశ్లేషణ

Updated On 20 Aug 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story