- నవీన్ జిందాల్ రూ. 10 వేల కోట్లు - శ్రీసిమెంట్‌ రూ. 5 వేల కోట్లు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ సీఎం జగన్‌ విజన్‌, దార్శనికత ప్రశంసనీయం అని కొనియాడారు. ఏపీలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు నవీన్ జిందాల్ ప్రకటించారు. దీంతో సుమారు 10వేల మందికి […]

- నవీన్ జిందాల్ రూ. 10 వేల కోట్లు
- శ్రీసిమెంట్‌ రూ. 5 వేల కోట్లు

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023 సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ సీఎం జగన్‌ విజన్‌, దార్శనికత ప్రశంసనీయం అని కొనియాడారు.

ఏపీలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు నవీన్ జిందాల్ ప్రకటించారు. దీంతో సుమారు 10వేల మందికి పైగా ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఏపీ పారిశ్రామికీకరణ ప్రగతిలో రూ. 5వేల కోట్ల పెట్టుబడులతో శ్రీసిమెంట్‌ తనదైన పాత్ర పోషిస్తోందని చైర్మన్‌ హరిమోహన్‌ తెలిపారు. దీని ద్వారా 5 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

Updated On 4 March 2023 12:38 AM GMT
Ehatv

Ehatv

Next Story