జనసైనికులకు గుడ్ న్యూస్... పవన్ కళ్యాణ్(pawan Kalyan) సీఎం(CM) కాబోతున్నారు, ఎలా అనుకుంటున్నారా.. రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ(Janasena-TDP) కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది..

జనసైనికులకు గుడ్ న్యూస్... పవన్ కళ్యాణ్(pawan Kalyan) సీఎం(CM) కాబోతున్నారు, ఎలా అనుకుంటున్నారా.. రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ(Janasena-TDP) కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది.. సీట్ల సర్దుబాటుపై కూడా ఇప్పటికే ఇరు పార్టీల నేతలు చర్చించి తగిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. జనసేనకు(Janasena) 40 నుంచి 60 సీట్లు వరకు ఇచ్చే అవకాశం ఉంది.. రాబోయే ఎన్నికలో(Elections) జనసేన-టీడీపీ (Janasena-TDP) కూటమి గెలిస్తే మొదటి రెండు సంత్సరాలు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సీఎం అభ్యర్థిగా ఉంటారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు ఇరు పార్టీలకు సంబందించిన అభ్యర్థులు వారికి కేటాయించాల్సిన నియోజకవర్గాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారట. జగన్ పై ఉన్న వ్యతిరేకత, జనసేనకు పెరిగిన గ్రాఫ్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLC elections) టీడీపీ (TDP)జోరు ఇలా అన్నిటిని చూసుకొని వీరిద్దరూ కలిసి పోటీ చేస్తే గెలుపు పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే పొత్తులపై ఇప్పటి వరకు ఇరు పార్టీల నేతలు స్పందించలేదు.. ఎన్నికలకు ఆరు నెలల ముందు వీటి గురించి ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Updated On 6 April 2023 1:37 AM GMT
Ehatv

Ehatv

Next Story