✕
Janasena Operation Akarsh : ఆ నేతలకు జనసేన వల.. పార్టీలో చేరతారా.?
By EhatvPublished on 8 March 2023 1:19 AM GMT
ఎన్నికల వ్యూహంలో జనసేనాని బిజీగా ఉన్నారు.. 2024లో ఎలాగైనా సీట్లు సాధించాలని కొత్త వ్యూహాలను రచిస్తున్నారు.. పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త వారికీ అవకాశమిస్తూ.. పాత, మాజీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు

x
Janasena Operation Akarsh
ఎన్నికల వ్యూహంలో జనసేనాని బిజీగా ఉన్నారు.. 2024లో ఎలాగైనా సీట్లు సాధించాలని కొత్త వ్యూహాలను రచిస్తున్నారు.. పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త వారికీ అవకాశమిస్తూ.. పాత, మాజీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు.. తాజాగా కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై జనసేనాని కన్ను పడింది.. ఆ నేతలను జనసేనలో చేర్చుకుంటే పార్టీకి మరింత బలం చేకూరే అవకాశం ఉన్నందున పాత నేతలతో జనసేన నాయకులు మంతనాలు జరుపుతున్నారు.

Ehatv
Next Story