టీడీపీతో పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.. నేను ఎవరికీ తలవంచకు, జనసైనికులను తలవంచనివ్వను అనే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.. టీడీపీ నాయకులు పవన్ పొత్తులో ఉన్నారని, జనసేనకు 20 సీట్లు మాత్రమే ఇస్తామని చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ ఘాటుగా స్పందించారు

టీడీపీతో పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు.. నేను ఎవరికీ తలవంచకు, జనసైనికులను తలవంచనివ్వను అనే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.. టీడీపీ నాయకులు పవన్ పొత్తులో ఉన్నారని, జనసేనకు 20 సీట్లు మాత్రమే ఇస్తామని చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ ఘాటుగా స్పందించారు.. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి.. ఇంతకీ పవన్ టీడీపీ తో పొత్తులో ఉన్నారా.. లేదా.?

Updated On 13 March 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story