పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని మాకు కోరికగా ఉంది.

పవన్ కళ్యాణ్‌ని సీఎంగా చూడాలని మాకు కోరికగా ఉంది.లోకేష్‌ను డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ నేతలకు కోరికగా ఉంది.. ఎవరి కోరికలు వారికి ఉంటాయి. ఇదే సందర్భంగా జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారికి లేఖ పంపించింది. సార్వత్రిక ఎన్నికల్లో 100శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీగా నిలిచి, గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకొంది.పూర్తి సమాచారం వీడియోలో..


ehatv

ehatv

Next Story