పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అనారోగ్యం పాలుఅయినట్టు తెలుస్తోంది. పొలిటికల్ గా బిజీ బిజీగా గుడుపుతునన పవర్ స్టార్ కు ఆరోగ్య సమస్య ఇబ్బందిపెడుతున్నట్టు సమాచారం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అనారోగ్యం పాలుఅయినట్టు తెలుస్తోంది. పొలిటికల్ గా బిజీ బిజీగా గుడుపుతునన పవర్ స్టార్ కు ఆరోగ్య సమస్య ఇబ్బందిపెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఫుల్ బిజీ బిజీ షెడ్యల్స్ లో ఉన్నారు పవన్. చాలారోజులుగా ఆయన సినిమా షూటింగ్స్ కూడా వెళ్ళడం లేదు. ఎలక్షన్స్ దగ్గరపడుతుండటంతో.. షూటింగ్స్ పెడ్డింగ్ లో పెట్టి. . పవన్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. కాగా తాజా సమాచారంప్రకారం రెస్ట్ లెస్ గా తిరుగుతున్న పవర్ స్టార్ అస్వస్థతకు గురయినట్టు తెలుస్తోంది.

పవర్ స్టార్ మాత్రం పొలిటికల్ గా ఫుల్ బిజీ.. రెస్ట్ లెస్ గా పరిచేస్తున్ారు. ఇంకో రెండు మూడు నెలలలో ఆంద్రాలో ఎలక్షన్స్ ఉండటంతో.. రాష్ట్రమంతా సుడిగాలు పర్యటనలుచేస్తున్నారు. ఊపిరి మెసలనంత బిజీగా ఉన్నారు. టీడీపీతోకలిసి జనసేన పోటీ చేయబోతన్నారు. ఈక్రమంలో పవర్ స్టార్ పొలిటికల్ మీటింగ్స్, ప్లానింగ్స్ కోసం తీరికలేకుండా గడుపుతున్నారు. దాంతో ఆయన బాగా అలసిపోయి జ్వరం తెచ్చుకున్నట్టు సమాచారం.

రీసెంట్ గా లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో కూడా పాల్గొన్నారు పవర్ స్టార్. అప్పుడు కూడా ఆయన నలతగానే ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఎక్కువ సేపు ప్రసంగించలేకపోయారు. ఈక్రమంలో ప్రస్తుతం జ్వరం స్థాయి పెరిగి పవర్ స్టార్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు కొన్ని రోజులు ఆయన రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు మొత్తం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి వీటిలో అన్ని సినిమాలు కూడా సగానికి దగ్గరకి వచ్చినవి సగం కంప్లీట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ తన సినిమాలకి మళ్ళీ చాలా గ్యాప్ ఇచ్చి ఫోకస్ పాలిటిక్స్ లో పెట్టారు. దాంతో తన సినిమాల షూటింగ్ లు అన్నీ కూడా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేసినట్టు సమాచారం. ఎలక్షన్స్ టైమ్ దగ్గర పడుతుండటంతో.. ఎలక్షన్స్ తరువాత పవన్ షూటింగ్స్ స్టార్ట్ చేస్తారని సమాచారం. పవర్ స్టార్ కంప్లీట్ చేయాల్సిన సినిమాలలో హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ముందు వరుసలో ఉన్నాయి.

Updated On 21 Dec 2023 7:18 AM GMT
Ehatv

Ehatv

Next Story