✕
Janasena Pawan Kalyan : రాజమండ్రికి పవన్.. పంట నష్టంపై రైతులతో సమావేశం
By EhatvPublished on 10 May 2023 2:32 AM GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రాజమండ్రి నగరం - బొమ్మూరు - రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని ఆవ భూములలో అకాల వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ భూములు పరిశీలించి రైతులతో మాట్లాడతారు.

x
Janasena chief Pawan Kalyan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రాజమండ్రి నగరం - బొమ్మూరు - రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని ఆవ భూములలో అకాల వర్షాలకు దెబ్బ తిన్న వ్యవసాయ భూములు పరిశీలించి రైతులతో మాట్లాడతారు. అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకొని నష్టపోయిన రైతులతో మాట్లాడనున్నారు.తదుపరి పి. గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం ప్రాంతానికి వెళ్లి అక్కడి రైతులతో పంట నష్టం గురించి తెలుసుకోనున్నారు.

Ehatv
Next Story