మీలా చిల్లర రాజకీయాలు మా జగనన్న చేయడు.. శ్యామల ఆన్‌ ఫైర్‌..!

మీ మాదిరి గా రాజకీయాలు చేయడం మా జగనన్నకు చేతకాదు ఓటు హక్కు ఉన్న వారి కోసమే పరుకులడకుండా మా జగనన్న ప్రభుత్వంలో భావితరాల భవిష్యత్తు కోసం ముందడుగు వేస్తూ అమ్మ ఒడి పథకం కావచ్చు నాడు నేడు కార్యక్రమం కావచ్చు చదువు చెప్పించలేని కుటుంబాలకు అండగా నిలిచి ప్రతి పిల్లల్ని చదివించాలని దేయంతో మా ప్రభుత్వం పని చేసింది కాబట్టే ఈరోజు మా జగనన్న బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల ప్రతి ఒక్క పిల్లాడు జగనన్న చేసిన మంచిని గుర్తు పెట్టుకొని జగన్ మామయ్య అని ఎంతో ప్రేమతో పిలవడం జరుగుతుంది దాన్ని మీరు చూసి ఓర్వ లేక పిచ్చి పిచ్చి రాతలు రాసి ప్రజలలోకి చెడుగా తీసుకెళ్లడం అనేది మీ వల్ల కాదు దానికి నిదర్శనం మొన్న విజయవాడలో జరిగిన ఒక పాప తాను మామయ్య మీద చూపించిన ప్రేమే నిదర్శనం ఆ పాప కళ్ళల్లో వచ్చిన ఆనంద భాష్పాలు జగనన్న ప్రభుత్వంలో చదువుకునే పిల్లల కోసం తీసుకున్న నిర్ణయాలు చిరస్థాయిగా ప్రతి పిల్లాడికి ప్రతి పిల్లకి ప్రతి కుటుంబాల హృదయంలో చిర స్థాయి గా నిలిచిపోతాయి

ehatv

ehatv

Next Story