✕
Jada Sravan Kumar : ఆ ముగ్గురూ కనుమరుగవుతారు.. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై జడ శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు..!
By ehatvPublished on 16 April 2025 10:32 AM GMT
స్వయంగా పవన్ కల్యాణ్‌పైనే పిఠాపురం(pitapuram)లో వ్యతిరేకత వచ్చింది.

x
స్వయంగా పవన్ కల్యాణ్‌పైనే పిఠాపురం(pitapuram)లో వ్యతిరేకత వచ్చింది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021, 22, 23లో కూడా ఇదే చెప్పాను. కానీ జగన్మోహన్‌రెడ్డి వైనాట్ 175 అన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ రాష్ట్ర రాజకీయాల నుంచి కనుమరుగవుతారని అన్నారు. తాను ఒక 100 మందితో మాట్లాడితే 60-70 మంది జగనే బెటర్ అంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో జగన్ అధికారంలోకి వస్తారన్నారు. పాస్టర్ ప్రవీణ్‌పై జడ శ్రవణ్ ఏమన్నారంటే..!

ehatv
Next Story