ఏపీలోని వైఎస్‌ఆర్‌(YSR) కడప(Kadapa) జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులు(IT Officials) విస్తృత తనిఖీలు చేపట్టారు. బిల్లులు లేకుండా భారీగా బంగారం(Gold) దిగుమతి చేసుకున్నారన్న సమాచారంతో ప్రొద్దుటూరులోని బంగారం దుకాణాల్లో ముమ్మరంగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఏపీలోని వైఎస్‌ఆర్‌(YSR) కడప(Kadapa) జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ అధికారులు(IT Officials) విస్తృత తనిఖీలు చేపట్టారు. బిల్లులు లేకుండా భారీగా బంగారం(Gold) దిగుమతి చేసుకున్నారన్న సమాచారంతో ప్రొద్దుటూరులోని బంగారం దుకాణాల్లో ముమ్మరంగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులోని బంగారం షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. బిల్లులు లేకుండా భారీగా దిగుమతి చేసుకున్న 300 కిలోల బంగారాన్ని ఐటీ శాఖ అధికారులు సీజ్‌ చేశారు. సీజ్‌ చేసిన బంగారాన్ని ఐటీ అధికారులు తిరుపతికి తరలించారు.

Updated On 22 Oct 2023 5:53 AM GMT
Ehatv

Ehatv

Next Story