ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటువేశారని నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది.. అయితే అది స్థాయిలో వారు కూడా వైసీపీపై విమర్శలు చేసారు. బహిష్కరించిన ఎమ్మెల్యేలలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి (YCP) వ్యతిరేకంగా ఓటువేశారని నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది.. అయితే అది స్థాయిలో వారు కూడా వైసీపీపై విమర్శలు చేసారు. బహిష్కరించిన ఎమ్మెల్యేలలో ఆనం రామనారాయణ రెడ్డి(Anam Ramanarayana Reddy ) , కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy ), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhar Reddy), ఉండవల్లి శ్రీదేవి (Vundvalli Sridevi) ఉన్నారు.. శ్రీదేవి మినహా మిగతా ముగ్గురు నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ ఉండవల్లి శ్రీదేవి మాత్రం మౌనం వహిస్తున్నారు.. ఆమె నియోజకవర్గం నుంచి దూరం వచ్చి హైదరాబాద్‏లోనే సెటిల్ అయ్యారు. అయితే ఆమె మల్లి రాజకీయాల్లో యాక్టీవ్ అవుతారా.. రాబోయే ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తారా అనేది సస్పెన్సు‏గా మారింది.

Updated On 12 Jun 2023 8:00 AM GMT
Ehatv

Ehatv

Next Story